స్నేహ (నటి) , sneha
పరిచయం : స్నేహ - ముంబై లో పుట్టి , దుబాయ్ లో పెరిగిగిన పదహారణాల తెలుగు అమ్మాయి . తాత- నన్నమ్మలు ఆంధ్రప్రదేశ్ వారు . ముంబాయి వలస వెళ్ళేరు . తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ , లలో ఎన్నో సినిమాలలో యాక్ట్ చేసారు . ఫొటొ జెనిక్ అందము తో మిస్స్ స్మైల్ గా పేరొందిన స్నేహ హద్దుమీరని గ్లామర్ మంచినటన , నవ్వు ముఖము తో ఎక్స్పోజింగ్ కి అవకాసము ఇవ్వకుండా మంచిపేరు తెచ్చుకుంది . ప్రొఫైల్ : పేరు : స్నేహ , అసలు పేరు : సుహాసిని రాజారాం నాయుడు . ముద్దు పేరు : స్నేక్( అక్క మాత్రమే పిలుస్తుంది) ,సుహా, హాస్ అని కొందరు పిలుస్తారు , పుట్టిన తేది : ముంబాయి లో 08 - జులై - 1976 . ముంబాయి (Maharastra) లో పుట్టినారు . ఎత్తు : 5' 3'' . తండ్రి = శివ రాజారాం , తల్లి = పద్మావతి . ఇద్దరు సోదరులు --: బాలాజీ , గోవింద్ , ఒక సోదరి -- సంగీత , చదువు - ప్లుస్ టు . ఈమెకు భారత నాట్యం వచ్చును . మొదటి మూవీ : విరుమ్బుగిరెన్ (తమిళ్) నటించిన కొన్ని తెలుగు సినిమాలు : ప్రియమైన నీకు తొలి వలపు హనుమాన్ జంక్షన్ వెంకి సంక్రాంతి రాధ గోపాలం తాత ఈజ్ పండు శ్...