Posts

Showing posts with the label Subbarao B A-సుబ్బారావు బి.ఎ

సుబ్బారావు బి.ఎ , Subbarao B A

Image
Subbarao B A . ------------------------------------------------------------- పరిచయం : బి . ఎ . సుబ్బారావు తెలుగు సినిమా దర్శకుడు , సినిమానిర్మాత , రచియిత .తెలుగు సినిమా రంగం లో 1950 ని స్వర్ణ యిగం అనవచ్చును.. ఎందుకంటే ఆణిముత్యాలు అనదగిన సినిమాలెన్నో ఈకాలములోనే వచ్చాయి. సుబ్బారావు ఈకాలము వాడే . ప్రొఫైల్ : పేరు : బుగత వెంకట సుబ్బారావు -- బి.ఎ.సుబ్బారావు గా పిలుస్తారు . జన్మము : 1918 లో జన్మించారు . మరణము : 13 మార్చ్ 1987, ఊరు : కాకినాడ , కెరీర్ : 1937 నుండి 1940 వరకూ కలకత్తా లో ఉండి బెంగాళీ చిత్రాలు చేసారు . అక్కడనుండి మద్రాస్ వచ్చి " పల్లెటూరి పిల్ల " చిత్రాన్ని ప్రారంచారు . తరువాత ఎన్నో సినిమాలు చేసారు . ఫిల్మోగ్రఫీ : దర్శకుడుగా : అమాయజురాలు--1972 ; సతీ అనసూయ-- 1971, దేవత ---1965, భీష్మ -- 1962 ల; సహోదరి--1959; చెంచులక్షి --1958; రానీరత్నమాంబ(1955); రాజు-పేద (1954) ; ఆడబ్రతుకు (1952) ; టింగురంగ (1952) ; పల్లెటూరిపిల్ల (1950) ; నిర్మాతగా : భీష్మ (19620) ; ఇల్లరికం (1959) ; చెంచులక్ష్మి(1958) ; రాణిరత్నప్రభ (1955); అవార్డులు : 1982 లో రఘు...