చక్రవర్తి (మ్యూజిక్),Chakravarthy(Music)
పరిచయం : చక్రవర్తి ( మ్యూజిక్ )-- మెలోడీ తో పాటు ఫాస్ట్ బీట్ టున్స్ ను జనానికి మతింత చేరువగా తీసుకు వెళ్ళిన సంగీత దర్శకుడు చక్రవర్తి . తన సంగీతం లో సినిమా పాత స్పీడ్ ను పెంచారు . ప్రొఫైల్ : అసలు పేరు : కొమ్మినేని అప్పారావు . జన్మస్థలము : పొన్నెకల్లు village - తాడికొండ మండల- గుంటూరు డిస్ట్రిక్ట్. చదువు : బి.ఎ.(1958), హిందీ లో విశారద పాసయ్యారు , కొడుకు : శ్రీనివాస చక్రవర్తి - ప్రముఖముగా "శ్రీ" అని పిలుస్తారు. మరణము :- February 3, - 2003. after a brief illness. He was 65. చెన్నై(తమిళనాడు) లో చనిపోయారు కెరీర్ : విఠలాచార్య రూపొందించిన " జయవిజయ " చిత్రములో హాస్యనటుడు బాలకృష్ణ కు రెండే పాటలు పాడటం ద్వార గాయకుడిగా చిత్ర రంగప్రవేశం చేసారు అప్పారావు . ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారి ఎం . గి . ఆర్ , జేమినిగానేషన్ , కన్నడ రాజ్కుమార్ , కల్హసన్ రజనికాంత్ లకు డబింగ్ చెప్పారు . దాదాపు 400 - చిత్రాలకు డబ్బింగు చెప్పారు . అనంతరము దర్సకత్వశాఖలో చేరి కొన్ని చిత్రాలకు పనిచేసారు . సంగీత దర్శకుడు కె ....