Posts

Showing posts with the label వేణుశ్రావణ్ -Venu Shravan (actor)

వేణుశ్రావణ్ ,Venu Shravan (actor)

Image
పరిచయం (Introduction) : పలుకుల్లో అమృతము , నటనలో అనుభవం , అనిపించకుండా వినిపించే అతని మాటలు శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. చక్కని భాషతో , మధురమైన కంఠస్వరముతోమంద్రముగా చేసే వ్యాఖ్యానం తో హైదరాబాద్ ఆకాశవాణి రెయిన్‌బో ఎఫ్.ఎమ్‌. ఆర్జే వేణుశ్రావణ్ శ్రోతల్ని విశేషముగా ఆకర్షిస్తుంటాడు .చిన్నతనం నుండీ నాటకాలంటే వీరాభిమానం , సినిమాల్లో నటించాలన్నది అతని జీవిత కల . జీవిత విశేషాలు (profile) : పేరు : వేణుశ్రావణ్‌ ఆర్.జె ., ఊరు : బ్రాహ్మణపల్లి --ఖమ్మం జిల్లా , నివాసము : హైదరాబాద్ , నటించిన సినిమాలు (filmography ): బుల్లితెర పై వివిధ చానల్స్ లో ఎన్నో హిట సీరియల్స్ లో నటించారు . కొన్ని ప్రోగ్రామ్‌ లకు యాంకర్ గా పనిచేసారు . అవార్డులు : వేణుశ్రావణ్ సేవానిరతికి కొదవలేదు .అతనిలోని ప్రతిభను , సేవల్ని గురంచిన ఉస్మానియా యూనివర్శిటీ సాంస్కృతిక విభాగము " ఉత్తమ యువ కళాకారుడు " అవార్డ్ నిచ్చి సత్కరించింది . Source : Swaathi Weekly magazine ====================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.