రాజ్యలక్ష్మి (శంకరాభరణం),Rajyalakshmi (Sankarabharanam)
పరిచయం : శంకరాభరణం సినిమా ద్వార తెలుగు తెరకు పరిచయమై సినిమా పేరునే తన ఇంటిపేరు గా కీర్తి తెచ్చుకున్న నటి ఈమె . తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ ల లో సుమారు 300 సినిమాలు ల లో నత్న్చారు . బాపుగారి ముత్యాలముగ్గు లో కవలపిల్లల్లో ఆడ -బాలనటి గా నటిచారు. ప్రొఫైల్ : పేరు : రాజ్యలక్ష్మి . పుట్టిన ఊరు : తెనాలి . నాన్న : చందూరి వెంకటరావు .--తెనాలి లో డాక్టర్ . అమ్మ : సభారంజని .--స్టేజి ఆర్టిస్ట్ - 15 అక్టోబర్ 2008 న చనిపోయారు . తోబుట్టువులు : ఒక అన్నయ్య --మల్లికార్జునరావు, బిజినెస్ చేస్తున్నారు . చదువు : 10 వ తరగతి . పెళ్లి : ప్రేమ వివాహము .. భర్త తమిళియన్ -- కె ఆర్ కృష్ణన్ , పిల్లలు : ఇద్దరు కొడుకులు . రోహిత్ ,రాహుల్ . కెరీర్ : చిన్నతనము లో చదలవాడ నారాయణరావు వద్ద భారత నాట్యము నేర్చుకున్నారు . సినిమాలంటేఇష్టముఅయినందున , అమ్మ కోరిక మేరకు సినిమాల లో ప్రయత్నాలు చేయగా , విశ్వనాద్ గారిని కలియగాశంకరాభరణం లోఅవకాసం దొరికినది. తమిళ , కన్నడ , మలయ భాషల లో నటిచారు . నటించిన సినిమాలు : 1. మా ఇద్దరి మధ్య (2006) 2. చెస్ (2006/ఐ) .... రాజలక్ష్మి ...