శయాజీ షిండే(విలన్ ),Shayaji Synde(Villain)
పరిచయం : శయాజీ షిండే మరాటి నటుడు . ఈయన ప్రముఖ బూలీవుడ్ నటుడు అయినా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళీ భాష సినిమాలలో నటించారు . మరాటి సినిమా "అభోలి " లో తన నటనకి మహారాష్ట్ర ప్రభుత్వంఅవార్డు వచ్చింది . విలన్ పాత్రలే ఎక్కువ . ప్రొఫైల్ : పేరు : సయాజీ షిండే , (సిని బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబము లో జన్మించారు ). ఊరు : చిన్న గ్రామము - సతారా జిల్లా , మహారాష్ట స్టేట్ . చదువు : బి . ఎ . తోబుట్టువులు : ఒక అన్నా నలుగురు అక్కా చెల్లెళ్ళు , మొదటి సినిమా : మరాటి లో - అభోలి , ... హిందీ - ధర్నియా , భార్య : ఇద్దరు - మొదటి భార్య పెద్దలు చూసినదే ... ఇద్దరుపిల్లు( కొడుకు చనిపోయాడు , కూతురు -మౌనిక ) తర్వాత విడిపోయారు , రెన్దెవ భార్య ప్రేమ వివాహము .. ఒక బాబు (సిద్దార్ద). కెరీర్ : 1974 ప్రాంతం లో గవర్న మెంట్ ఇర్రిగాషన్ డిపార్ట్మెంట్ లో watch man gaa పని చేసారు . థియేటర్ play లో mumbai లో chala programs చేసారు . మొదటిగా రామ్ గోపాల్ వర్మ హిందీ సినిమా " school " సినిమాలో -బిచూ యాదవ్ రోల్- చేసారు . తరువాత తమిళ్ సినిమా " భ...