Posts

Showing posts with the label వెంకట్ కూచిపూడి

వెంకట్ కూచిపూడి , Venkat Kuchipudi(director)

Image
పరిచయం : వెంకట్ కూచిపూడి తెలుగు సినిమా దర్శకుడు/నిర్మాత . ఫిల్మ్ "మొదటి సినిమా (నవదీప్,పూనం)" ఫెయిల్ అయినా , జాన్ అప్పారావు 40+ ,( సిమ్రాన్, కృష్ణ భగవాన్) తీసారు . సక్సెస్ అయ్యింది . ప్రొఫైల్ : పేరు :వెంకట్ కూచిపూడి . పుట్టిన రోజు : 08- ఊరు :రఘుదేవపురం గ్రామము -రాజమండ్రి దగ్గర. చదువు :స్కులింగ్ -గుంటూరు , 10+2 -చెన్నై లో ,డిగ్రీ - హైదరాబాద్ లో 1990. చేసిన కొన్ని తెలుగు సినిమాలు : మొదటి సినిమా . జాన్ అప్పారావు 40+ .