Radhika Aapte(actress)-రాధికా ఆప్టే(నటి)
పరిచయం (Introduction) : రాధికా ఆప్టే బాలీవుడ్ నటి . హీందీ , బెంగాలీ ,మరాఠీ ,తెలుగు భాషా సినిమాల్లో నటించారు. ''రక్తచరిత్ర' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాధికా ఆప్టే తనలో మంచి నటి ఉందని నిరూపించుకుంది. ఆ చిత్రంలో పరిటాల సునీత పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది రాధికా. ఇటీవల విడుదలైన బాలకృష్ణ 'లెజెండ్'లో కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం రాధికాకి చాలా ప్లస్ అయ్యింది. తెలుగు సినిమాల్లో నటించడమే కాదు.. తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది రాధికా. 'రంగం' ఫేం అజ్మల్ సరసన ఓ తమిళ చిత్రం అంగీకరించింది. ఇదివరకు `రక్తచరిత్ర`, `ధోని` తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది . . . మరాఠీ రాధిక. జీవిత విశేషాలు (profile) : పేరు : రాధికా ఆప్టే , ఊరు : పూనె (మహారాస్ట్ర ), పుట్టిన తేదీ : 07-సెప్టెంబర్-1985, చదువు : బి.ఎ. (ఎకనామిక్ష్ ), తండ్రి : డా.చారు ఆప్టే (న్యూరో సర్జెన్), భర్త : బ్రిటిష్ బాయ్ ప్రండ్ --బెనెడిక్ట్ టైలర్-మ్యుజీషియన్(Benedict...