Posts

Showing posts with the label A.R.Rehman - ఏ.ఆర్.రెహమాన్

A.R.Rehman - ఏ.ఆర్.రెహమాన్

Image
=============================================== పరిచయం : ఏ.ఆర్.రెహమాన్ ప్రసిద్ద సంగీత దర్శకుడు, గాయకుడు. ఇతడు తన సంగీత జీవితాన్ని రాజ్-కోటి లాంటి కొందరి వద్ద అసిస్టెంటుగా ప్రారంభించి, కొన్ని ప్రకటనలకు జింగిల్స్ సమకూర్చి, తదనంతరం మలయాళ దర్శకద్వయం సంతోష్-శివన్ ల దర్శకత్వంలో మోహన్ లాల్ కధానాయకునిగా నటించిన యోధ సినిమాతో పరిచయం కాబడ్డాడు. అయితే ప్రఖ్యాత తమిళ దర్శకుడు మణిరత్నం సినిమా రోజా ద్వార మొత్తం భారతదేశమంతటా పేరు పొందాడు. ప్రొఫైల్ : పుట్టిన తేది : 6 January 1967. పూర్తి పేరు : అల్లాఃరఖా రెహమాన్ , అసలు పేరు : ఎ.యస్ .దిలీప్ కుమార్ జన్మ స్థలం : చెన్నై . భార్య : సైర బాను, తండ్రి : ఆర్ .కె. శేఖర్ - మళయాళము సినిమా లో మంచి కంపోసర్ , అర్రంజర్ , కండక్టర్ , ఎ.ఆర్.రహమాన్ 9-సం. వయసప్పుడు మరణించారు . ఆ తరువాత జీవనోపదికోసం తండ్రి ముజికల్ వాయిద్యాలను అమ్ముకొని జీవించారట. ఒక నాడు రెహ్మాన్ సోదరికి అనారోగ్యము కలిగినపుడు , స్నేహుతుడి సలహా మూలముగా , మసీద్ లో ప్రార్ధించగాఆరోగ్యము కుదుటపడిందనే నమ్మకముతో ఇస్లాం మతములోనికి మారిపోయారు ,, ఆవిధంగా కుటుంబమంతాముస...