Posts

Showing posts with the label Rajinikanth - రాజిని కాంత్

రాజిని కాంత్ ,Rajinikanth

Image
  ----------------------------- పరిచయం :   ప్రముఖ తమిళ సిని హీరో . దక్షిణ భారత భాషలన్నిట నటిచారు . కొన్ని హిందీ సినిమాలు లోను నటిచారు . ప్రతి ఒక్కరి ముఖాన్ని చూసి అతనేలాంటి వాడో చెప్పే ' పేస్ రీడింగ్ 'విద్య రజిని కి ఉంది . పెదాల కదలిక చూసి ఎదుటి వాడు ఏమి మాట్లాడ గలడో చెప్పగలడు .ఇది ఆయనకు పుట్టుకతో వచ్చిన సహజ గుణము.  ప్రొఫైల్ : రియల్ నేమ్ --శివాజీ రావు గైక్వాడ్, డేట్ ఆప్ బర్త్ --12.12.1950, టైం ఆప్ బర్త్ --11:54 P.M. ప్లేస్ ఆప్ బర్త్ --బెంగలూర్, కలర్-- బ్లాకు, ఎత్తు --5 feet 9 inch, బరువు -- 70 Kg, భార్య పేరు -- లత రజినికాంత్(playback singer), డేట్ అఫ్ మ్యారేజ్ -- 26.02.1981 4:30 A.M, ప్లేస్ అఫ్ మ్యారేజ్ --తిరుపతి, నామ్స్ అఫ్ చిల్ద్రెన్ -- ఐశ్వర్య & సోవందర్య, అళ్ళులు : ధనుష్ (ఐశ్వర్య ) , అశ్విన్‌ (సౌందర్య్), అడ్రస్-- 18, రాఘవ వీర ఆవెనుఎ, పోఎస్ గార్డెన్, చెన్నై-86, తండ్రీ పేరు --- రామోజీ రావు గౌక్చాడ్ (పోలీస్ కాన్‌స్టేబుల్), తల్లి పేరు --- జిజాభాయ్ , సోదరుల పేర్లు ---సత్య నారాయణ రావు & నాగేశ్వర రావు, గురు -- కే...