లక్ష్మీరాజ్యం , Lakshmirajyam
Introduction: సి.లక్ష్మీరాజ్యం- తెలుగు సినిమా, రంగస్థల నటి మరియు నిర్మాత. లక్ష్మీరాజ్యం 1935లో విడుదలైన శ్రీకృష్ణ లీలలు సినిమాలో బాలనటిగా నటించింది. లక్ష్మీరాజ్యం మొత్తం 35 సినిమాలలో నటించింది. రెండు చిత్రాలలో ఎన్టీ రామారావు సరసన హీరోయిన్‌గా నటించింది profile : Name : సి.లక్ష్మీరాజ్యం, Birth place : విజయవాడ, Date of Birth :x* x* 1922., Husband : కె.శ్రీధరరావు-తెనాలికి చెందిన రెవిన్యూ శాఖా ఉద్యోగి(marriage year=1941)శ్రీధరరావు జూలై 29, 2006 రాత్రిన మద్రాసులోని తమ స్వగృహములో మరణించాడు., Career : చిన్నతనంలో నరసింహం గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. యుక్తవయసులో హరికథలు చెప్పాలనే మక్కువతో సాలూరు రాజేశ్వరరావు గారి వద్ద హరికథలు చెప్పడం నేర్చుకున్నారు. మేనమామ వెంకటరామయ్య గారితో పటు సూరిబాబు నాటక సమాజంలో చేరి స్త్రీ పాత్రలు ఉత్తమంగా పోషించారు. తరువాత పులిపాటి వెంకటేశ్వర్లు, పువ్వుల రామతిలకం వారి సమాజంలో ప్రవేశించి కొన్ని పాత్రలు ధరించారు. ఈమె తులాభారంలో నళిని, చింతామణిలో చిత్ర మొదలగు పాత్రలు ఎంతో చలాకీగా పోషించేవా...