Monal gajjar-మోనాల్ గజ్జర్
పరిచయం (Introduction) : తొలి చిత్రం ‘సుడిగాడు’ విడుదల కాకముందే ఐదు సినిమాలు ఒప్పుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది మోనాల్.* సినీ ప్రపంచంలో ప్రవేశించడా నికి ముందు అందాల రాజ్యానికి మహారాణి గా ఏలింది. మిస్ గుజరాత్ అందాల కిరీ టాన్ని కైవసం చేసుకోవడంతో పాటు రేడియో మిర్చి నిర్వహించిన మిర్చీక్వీన్ బీ బ్యూటీ పీజియెంట్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.* మలయాళ చిత్రం ‘డ్రాకూలా’తో తెరంగేట్రం చేస్తుందనుకున్న మోనాల్ సడెన్ స్టార్ అల్లరి నరేష్ ‘సుడిగాడు’ తో సడెన్‌గా వెండితెరపై కనిపించింది. * వెన్నెల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వెన్నెల 11/2 లో కథనాయికగా నటిస్తోంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో మనముందుకు రాబోతుంది.* తమిళ కథానాయకుడు కృష్ణ ప్రధాన పాత్రలో ఒక చిత్రం లో నటించేందుకు ఒప్పుకుం ది. ఈ చిత్రంతో తమిళ చి త్ర పరిశ్రమలో తెరంగే ట్రం చేస్తున్న మోనాల్‌కు మరిన్ని సినిమా అవకా శాలు వచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు.* తెలుగులో వరుణ్ సందేశ్ తో మరో చిత్రంలో నటిస్తోంది. వరణ్ సందేశ్ నటించిన పది చిత్రాలలో ఎనిమిది చిత్రా లలో కొత్త హీరోయిన్స్‌తోనే నటించాడు. మోనాల్ క...