పూర్ణిమా జయరామ్,PoornimaJayaram
తమిళ నటుడు భాగ్యరాజు మొదటలో సినిమాలకు కధలు వ్రాస్తూ ఉండేవారు. క్రమేపీ చిన్న నటుడు గాను, రాను రాను పెద్ద నటుడుగా, అసిస్టెంటు దర్శకుడుగా, దర్శకుడుగా ఎదిగారు. ఆ కాలములో "ప్రవీణ" నటికి ఆర్ధిక సాయము చేసారు. తరువాత ఆమెను పెళ్లి చేసుకున్నారు. పూర్ణిమాజయరాం, ని "డార్లింగ్-డార్లింగ్-డార్లింగ్" సినిమా చేస్తున్నప్పుడు భాగ్యరజ్ ను ప్రేమించింది. కాని ప్రనీణ కి పూర్ణిమాకి విభేదాలు కారణంగా దగ్గరవలేక పోయారు. అనారోగ్య ము వలన 'ప్రవీణ 'చనిపోయిన తరువాత, పూర్ణిమా,భాగ్యరాజ్ లు పెళ్లి చేసుకున్నారు. పూర్ణీమాజయరాం,,.. పూర్ణీమాభాగ్యరాజ్ గా మారిపోయినది. పూర్ణిమా జయరామ్ నటించిన తెలుగు చిత్రాలు మంత్రిగారి వియ్యంకుడు ఒన్నాను నమ్మల్ (౧౯౮౪) .... సీత మంత్రిగారి వియ్యంకుడు (౧౯౮౩) .... అనూరాధ ... ఆక ది మినిస్టర్'స ఇన్-లవ్స్ ఆ రాత్రి (౧౯౮౩) .... ఇందు ... ఆక ఆ రాత్రి (ఇండియా: మలయాళం టైటిల్: అల్తెర్నతివే త్రన్స్లితెరషన్) ఇంతే మమట్టిక్కుట్టియమ్మక్కు (౧౯౮౩) .... మేరకి హలో మద్రాస్ గర్ల్ (౧౯౮౩) కార్యం నిస్సారం (౧౯౮౩) .... పార్వతి మరక్కిల్లోరిక్కలుం (౧౯౮౩) .... అ...