ప్రత్యూష , Pratyusha
పరిచయం : ప్రత్యూష నటి , కూతురు పాత్రతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది. రాయుడు చిత్రంలో మోహన్ బాబుకు కూతురుగా నటించింది. ఆ తర్వాత సముద్రంలో చెల్లెలుగా నటించింది. ప్రొఫైల్ : పేరు : ప్రత్యూష . ఉరు :నల్గొండ జిల్లా భువనగిరి . తల్లి : పి.సరోజినీ దేవి(Teacher) .తోబుట్టువులు : ఒక తమ్ముడు-బాబు , కెరీర్ : హీరోయిన్ చేసింది మాత్రం తమిళ సినిమారంగం. మంచి నటిగా గుర్తింపును తీసుకువచ్చింది. ఎందరోహీరోయిన్లకు కెరీర్ ఇచ్చిన ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహించిన "కాదల్ పూకల్" చిత్రం ద్వారా ఆమె హీరోయిన్ గామారింది. ఆ చిత్రం ఆమెకు ఎంతో పేరును తీసుకువచ్చింది. ఆ తర్వాతే ఆమెకు తెలుగులో హీరోయిన్ గా అవకాశాలువచ్చాయి. "స్నేహమంటే ఇదేరాలో" సుమంత్ సరసన హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఇటీవలే "కలుసుకోవాలనిచిత్రంలో" నటించింది. ఇంకా రెండు చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. ఇంతలోనే ఆ అమ్మాయి జీవితం అర్ధాంతరంగాముగిసింది. వాలెంటైన్స్ డే జరిగి ఇంకా 15 రోజులు కాలేదు. అప్పుడే ఈ ప్రేమపక్షులు విషం తాగి జీవితాన్ని ముగి...