Posts

Showing posts with the label Nani(actor) - నాని (నటుడు)

నాని (నటుడు),Nani(actor)

Image
పరిచయం : అష్టాచెమ్మ సినిమాలో హీరో గా నటించిన నాని , అంతక ముందు సహాయ దర్శకుడు గా , రేడియో జాకీ గా చేసాడు . ప్రొఫైల్ : పేరు : నాని .  పుట్టిన తేదీ : 24 ఫిబ్రవరి 1984 , ఊరు : హైదరాబాద్ , నాన్న : వ్యాపారస్థుడు , అమ్మ ; కేంద్రపరభుత్వ ఉద్యోగిని , తోబుట్టువులు : అక్క (పెల్ళి అయినది), భార్య :  అంజన (29-10-2012 at విశాఖపట్నం), ఆశక్తి : సినిమాలు , అభిమానులు : బాపు , మణిరత్నం , కమలహాసన్‌ , శ్రీదేవి , నటించిన సినిమాలు : 2008-- అష్టచెమ్మ , 2009 -- రెడి ,  స్నేహితుడు ,  2010-- భీమిలి కబడి జట్టు ,  2011-- అలా మొదలైంది --లొ గౌతం ,  వెపం --లో కార్తీక్ ,  పిల్లజమిందార్ ...లో పిల్లజమిందార్ ,  ఈగ ... ,  2012--- నిథ్య .... లో రఘు , ========================================= Visit my website ... Dr.Seshagirirao-MBBS