చంద్ర సిద్ధార్ధ , Chandra Siddhardha(director)
పరిచయం : ఈయన తెలుగు సిని దర్శకుడు . " అప్పుడప్పుడు " అనే తెలుగు చిత్రము ద్వారా తెరంగేట్రం చేసారు . చిత్ర రంగము లో కొత్త కొత్త ప్రయోగాలు చేసే మనస్త్వము గలవాడు ఈయన . ప్రొఫైల్ : పేరు : చంద్ర సిద్ధార్ధ , కుటుంబము : తండ్రి - ఐ.ఎ.యస్ .అధికారి (చనిపోయారు ), అన్నయ్య - కు సినిమాల పిచ్చి . చదువు : బి.ఎ - తెలుగు . పెళ్లి : కాలేదు . కెరీర్ : మొదట దర్శకుడు 'ఉప్పలపాటి ' దగ్గర అసిస్టెంట్ గా చేరారు . తరువాత "నిఘా" అనే సినిమాను తనే నిర్మాతగా చేసిమధ్యలో ఆగిపోయారు . తర్వాత దర్శకుడు గా అయ్యారు . దర్సకత్వం చేసిన తెలుగు సినిమాలు : అప్పుడప్పుడు -, ఆ నలుగురు -, ఇది సంగతి-2008(టబు & అబ్బాస్ ముఖ్య తారాగణం) హౌసేఫుల్ -2009(నిర్మాత), మశుమాసం (2007)- రైటర్ /డైరెక్టర్ .