వాసు కె (దర్శక నిర్మాత), Vasu K(director/producer)
పరిచయం : తెలుగు చాల చిత్ర చరిత్ర లో సువర్నక్షర లిఖితర్హమైన అద్భుత విజయాలను అందించిన సుప్రసిద్ధ దర్శక నిర్మాత కె . ప్రత్యగాత్మ గారి తనయుడు కె వాసు . తండ్రి వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగించారు . ప్రొఫైల్ : స్క్రీన్ నేమ్ : వాసు కె . అసలు పేరు : కొల్లి శ్రీనివాసరావు , పుట్టిన తేది : 07 జనవరి 1951 . పుట్టిన స్థలం : ఖైరతాబాద్ - హైదరాబాద్ . తండ్రీ : ప్రత్యగాత్మ కె . కమ్యునిస్ట్ వాది . తల్లి ; సత్యవతి . కమ్యునిస్ట్ వాది , తాతయ్య : కోటయ్య . నాన్నమ్మ : అన్నపూర్ణ . చదువు : 10th క్లాస్ . సినిమా పిచ్చి లో పది చదువు అబ్బలేదు . కెరీర్ : చదువు అబ్బక జులగా తిరుగుతున్న ఈయనకు తన బాబాయ్ " హేమాంబరధరరావు పిలిచి తన దగ్గరే అసిస్స్తంట్ director గా పెట్టు కున్నారు . అప్పుడు తీస్తున్నా సినిమా " ఆడపడుచు " లో నటిస్తున్న యన్ . టి . రామారావు గారి తో పరిచయం , రామారావు నుండి ఎన్నో విసయాలు నేర్చుకున్నారు . కెమెరా మాన్ దగ్గర కెమెరా ట్రిక్స్ , ఫిల్మ్ ఎడిటర్ దగ్గర ఎడిటింగ్ మెళకువలు నేర్చుకున్నారు . దర్సకుదవ్వా...