Sana Maqbool -సనా మక్బూల్
పరిచయం (Introduction) : Sana Maqbool -సనా మక్బూల్ Bollywood నటి . " దిక్కులు చూడకు రామయ్యా" అనే తెలుగు సినిమాలో నటించి టాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఈమెను సనా ఖాన్ అని పేరు ఉంది. అనేక హిందీ టివి సీరియల్ లో నటించారు. జీవిత విశేషాలు (profile) : స్క్రీన్ పేరు : సనా మక్బూల్ , జన్మ నామము : సనా ఖాన్ , పుట్టిన తేదీ : 13-జూన్-1993 , పుట్టిన ఊరు : ముంబై , నివాసము : ముంబై , తల్లి : మలయాళీ , నటించిన తెలుగు సినిమాలు (filmography ): 2014 -- దిక్కులు చూడకు రామయ్యా (తెలుగు ) Television Year Title Role Additional Notes 2010 Ishaan: Sapno Ko Awaaz De Sara Disney Channel (India) 2011 Kitani Mohabbat Hai Season 2 Shefali NDTV Imagine 2012 Iss Pyaar Ko Kya Naam Doon? Lavanya Kashyap Star Plus 2012 Arjun Riya M...