చలం (నటుడు),Chalam(actor)
పరిచయం : చలం ఒక ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు . ఆంధ్రా దిలీప్ కుమార్ గ ఆంధ్రలోకం అభిమానాన్ని అందుకున్నాడు . హీరోగానేకాక , రెండవ కథానాయకునిగా , హాస్యనటునిగా , కారెక్టర్ నటునిగా , చిత్ర నిర్మాత గా ప్రసిద్ధికెక్కారు . ప్రసిద్ధనటి శారద ను వివాహం చేసుకున్నారు . తరువాత విడిపోయారు . చివరికాలంలో దాసరి నారాయణరావు వీరిని ప్రోత్సహించారు . ప్రొఫైల్ : పేరు : చలం భార్య : శారద ( నటి ) - తండ్రులు కొడుకులు సినిమా లో ఇద్దరు కలిసి నటించారు . తరువాత విడాకులు అయినవి . చిత్ర సమాహారం శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం (1986)- * అల్లుల్లు వస్తున్నారు (1984)- * ప్రాణం ఖరీదు (1978)- * లంబాడోల్ల రాందాసు (1978)- * బొమ్మా బొరుసా (1971) మట్టిలో మాణిక్యం (1971)- * సంబరాల రాంబాబు (1970)- * సత్తెకాలపు సత్తెయ్య (1969)- * పూలరంగడు (1967)- * నవరాత్రి (1966)- * ఆత్మ గౌరవం (1965)- * ప్రేమించి చూడు (1965)- * బభ్రువాహన (1964)- * డాక్టర్ చక్రవర్తి (1964)- * పరువు ప్రతిష్ట (1963)- * సిరి సంపదలు ...