Posts

Showing posts with the label Mallikaa Kapoor

మల్లికా కపూర్ , Mallikaa Kapoor

Image
పరిచయం : అల్లరే అల్లరి , సినిమాలో అల్లరి నరేష్ సరసన నటించింది , ఈమె కి తెలుగు లో మొదటి ఫిల్మ్ . ఫిల్మ్ కెరీర్ : ముల్లువుడ్ లో మలయాళీ ఫిల్మ్ " అల్బుధద్వీప్ " ప్రిత్విరాజ్ సుకుమరన్ సరసన ప్రారంభమై , తెలుగు , తమిళ , కన్నడ , మలయాళీ భాషా చిత్రాలలో నటించారు . ప్రొఫైల్ : పుట్టిన తేది : 25 - అపిరిల్ - 1987 . పుట్టిన ఊరు : కేరళ . మాతృభాష : మలయాళం ఫిల్మోగ్రఫీ : 2008 - అన్తోనీ యార్ ? 2008 - గంగ Kaveri 2008 - స్టేట్ రోవ్డి 2007 - సావి సావి నేనపు 2007 - పులి వరుదు 2007 - అర్పుత తీవు 2006 - అల్లరే అల్లరి 2006 - వతియార్ అర్జున్ 2006 - అజ్హగై ఇరుక్కిరై 2005- అల్బుధద్వీప్ 2004 - దిల్ బేచారా ప్యార్ క మార