Posts

Showing posts with the label Srikantha Addala (director)-శ్రీకాంత అడ్డాల

శ్రీకాంత అద్దాల(దర్శకుడు) ,Srikantha Addala (director)

Image
పరిచయం : తొలి చిత్రం తోనే అటు ప్రెక్షకుల్ని  , ఇటు సినీ రంగాన్నీ ఆకట్టుకున్న దర్శకుడు శ్రీకాంత్ అద్దాల . కొత్త దర్సకుల్నిపరిచయం చేసే Dill సంస్థ నుంచి వచ్చిన మరో పతిభ వంతుడు శ్రీకాంత్ . యం .టెక్ . చదివి బౌతిక శాస్త్రము లోపరిశోధన చేస్తూ దానికి  పుల్ స్టాప్ .. పెట్టి రంగుల లోకం లోకి అడుగు పెట్టదీయన . " కొత్త బంగారు లోకం " తోదర్సకుడైనాడు . ప్రొఫైల్ :  పేరు : శ్రీకాంత్ అద్దాల .  చదువు : యం.టెక్ (బౌతిక శాస్త్రము) ఫిల్మోగ్రఫీ :  2008 -- కొత్త బంగారు లోకం ,  2013 -- సీతమ్మ వాకిట్లొ చెరుమల్లె చెట్టు ,  2014 -- ముకుందా ,  ================================= Visit my website : dr.seshagirirao.com