Posts

Showing posts with the label కిషోర్

కిషోర్ , Kishore(khadir of vennela)

Image
పరిచయం : అమెరిక లో సాఫ్ట్వేర్ కంపెని లో మానేజర్ గా పనిచేస్తూ ... దేవ కట్ట అమెరిక లో తెలుగు సినిమా తీస్తున్నారని విని తన ఉద్యోగానికి రాజీనామా చేసి అతని దగ్గర అసిస్టెంట్ director గా చేరినారు . దేవ కట్ట కిషోర్ బాడీ లాంగ్వేజ్ ని చూసి వెన్నెల సినిమాలో ' ఖాదిర్ ' పాత్ర ఇచ్చారు . ఆ విధం గా నటుడయ్యారు . నటన మీద , సినిమా పైన అభిరుచి కొద్ది తన భార్య సహకారం తో హైదరాబాద్ వచ్చి సినీ ఫీల్డ్ పైనే ఫుల్ టైం concentrete చేసి ఇందుమతి లో ఆఫర్ కొట్టేసారు . ప్రొఫైల్ : పేరు : కిషోర్ బొక్కల , ఫోన్ : 99635 81298 . ఫిల్మోగ్రఫీ : వెన్నెల , ఇందుమతి , కరంట్ , source : internet