Chandra Mahesh - Director ,చంద్రమహేష్
పరిచయం (Introduction) : చంద్ర మహేష్ తెలుగు సినిమా దర్శకుడు . నిర్మాత గా సినిమాలు తీసేందుకు ముందుకొస్తున్నారు . జీవిత విశేషాలు (profile) : పేరు : చంద్ర మహేష్.ఉత్తరాది , అమ్మ : త్రివేణి - హిందీ పండిట్ , నాన్న : రవీంద్రరావ్ - ఆరోగ్యశాఖలో ఉగ్యోగి , చచువు : ఇంటర్మీడియట్ , భార్య : పిల్లలు : ఇద్దరు . సినిమాలు (filmography ): దర్శకత్వము --- 7 , స్క్రీన్ ప్లే --- 2 . ఆలస్యం అమృతం ---2010 , హనుమంతు --- 2006 - ఒక్కడే -- 2005 , జోరుగా హుసారుగా --- 2002, చెప్పాలని ఉంది --- 2001, అయోధ్య రామయ్య --- 2000 , ప్రేయసీ రావే --- 1999 . ============================= visiti my website > Dr.Seshagirirao-MBBS.