Posts

Showing posts with the label Viswanadhan M S- విశ్వనాధన్ యం యస్

విశ్వనాధన్ యం యస్ , Viswanadhan M S

Image
పరిచయం : ఓ తమిళ సంగీత దర్శకుడు ,... తెలుగు లో ఈయన సంగీతం అందించిన కొద్ది పాటి చిత్రాలు మంచి పేరు తెచ్చుకున్నాయి , . ఈయన్ని కింగ్ అఫ్ లైట్ మ్యూజిక్ అని పేరు వుంది . ప్రొఫైల్ : పేరు : యం.యస్.విశ్వనాధన్ ,(మనయంగాత్ సుబ్రమనియన్ విశ్వనాధన్ ) పుట్టిన తేది : 24 జూన్ 1928 , పుట్టిన స్థలము : ఇలపుల్లి గ్రామము -కేరళ తండ్రి :సుబ్రమణియన్ , తల్లి : నారాయణి (నాని కుట్టి ) మరణం : 14-జూలై -2015 న శ్వాసకోశ వ్యాధితో మంగళవారము తెల్లవారుజామున మరణించారు. కెరీర్ : చిన్న తనము లో సినీమా హాల్ లో చిరుతిళ్ళు అమ్ముకొని అమ్మ దగ్గర బ్రతికే వాడట . క్రమేపి 'నీలకాండ భాగవతార్ దగ్గర సంగీతాని నేర్చుకున్నారు . 13 ఏళ్ళ వయసు లో తన మొదటి ఫెర్ఫార్మెన్స్ త్రివేండ్రం లో ఇచ్చారు . మొదటిగా "పానం " ఫిల్మ్ లో సన్గేతాన్ని అందించారు . అన్ని భాషలు కలిపి ౧౦౦౦ చిత్రాలకు సన్గేతాన్ని అందించారు , తెలుగు లో కొన్ని సినిమాలు : ఆడబ్రతుకు , పదహారేళ్ళ వయసు , గుదేబకవాలి కద, పతిభక్తి , లక్ష్మి కళ్యాణం , శాంతినిలయం , తెలుగు ఫిలిమ్స్ మనసే మందిరం (రీమేక్ అఫ్ ...