సునీత (సింగెర్ ),Suneetha (singer)
పరిచయం : సునీత పేరున్న తెలుగు నేపధ్య గాయని /యాంకర్ /డబ్బింగ్ ఆర్టిస్ట్. గులాబీ సినిమా లోని " ఈ వేళలో నీవు " అనేపాట తో పాపులర్ అయ్యారు . అతడే ఒక సైన్యం లోని " నా పాట తేట తెలుగు పాట " , ఎగిరే పావురమా లోని " మాఘమాసం " , పల్లకిలో పెళ్ళికూతురు లోని "నా పేరు చెప్పుకోండి" పాటలు ఎమ్మే ఖాతా లో కొన్ని హిట్ సాంగ్స్ . డబ్బింగ్ ఆర్టిస్ట్ - గా ఎంతో మంది కి వాయిస్ అందించారు . ముఖ్యము గా మీరా జస్మినే , సౌందర్య , సోనాలి బెంద్రె , శ్రియ , గేనేలియా , స్నేహ , సద , అసిన్ , ఛార్మి , కత్రినా కైఫ్ , త్రిష , కమిలిని ముఖేర్జి ,మున్నగు వారుకి . యాంకర్ గా- అనేక ప్రొగ్రమ్మెస్ and లైవ్ షోస్ on జెమిని TV, MAA TV, ETV and Doordarshan. Television Programmes "పాడవే కోయిల" ఆన్ దూరదర్శన్ "నవరాగం" ఆన్ జెమిని టీవీ "మీ మాట మీ పాట" ఆన్ ఈటీవీ "ప్రియ ప్రియతమా రాగాలూ" ఆన్ ఈటీవీ "కుహూ కుహూ" ఆన్ మా టీవీ "సరేగామప" ఆన్ జీ టీవీ "ఝుమంది నాదం" ఆన్ ఈటీవీ (లేటెస్ట్ ప్రోగ్రమ్మే!!! ఫెఅతురింగ్ మ...