Posts

Showing posts with the label Raj Kumar(Director) - రాజ్ కుమార్(దర్శకుడు)

రాజ్ కుమార్ , Raj Kumar(Director)

Image
    పరిచయం : చిరంజీవి మొదటి సినిమా " పునాది రాళ్ళు " దర్శకుడే ఈ రాజ్ కుమార్ . ప్రొఫైల్ : ఊరు : ఉయ్యూరు , విజయవాడ దగ్గర , నాన్న : గుడపటి బెనర్జీ , అమ్మ : పైడి తల్లి , తోబుట్టువులు : తను + ఇద్దరు చెల్లెళ్ళు - మొత్తం ముగ్గురు . పిల్లలు : ఇద్దరు కుమారులు , చదువు : డిగ్రీ + ఫిజికల్ ఎడ్యుకేషన్ -- ఫిజికల్ Director గా ఉద్యోగం. డిగ్రీ చదువు లో కోట శ్రీనివాసరావు క్లాసు మేట్ , సినిమా కెరీర్ : హైదరాబాద్ లో పని చేసేటపుడు , సౌతరన్ మూవీ టోన్ వారు సినిమా లో నటించమని అడగడం , మరాటీ దర్శకుడురాజాతాకుర్ " హ్యాపీ హోం " లో అవకాసం ఇచ్చారట. తరువాత " నిజం చెపితే నమ్మరు " సినిమాకి దర్శకత్వ శాఖాలో పని చేసారు . తరువాత , పునాది రాళ్ళు , ప్రాణం ఖరీదు , తాండవ కృష్ణ తారంగం , ఈ సమాజం మనకొద్దు , మన ఉరి గాంధీ , =========================== visit my website: Dr.Seshagirirao.com