Posts

Showing posts with the label Veerabhadrarao Suthi-వీరభద్రరావు సుతి

వీరభద్రరావు సుతి , Veerabhadrarao Suthi

Image
పరిచయం : వీరభద్రరావు తెలుగు సినిమా హాస్య నటుడు . సుమారు ౮౦ చిత్రాలలో నటించారు . ప్రొఫైల్ : పేరు : వీరభద్రరావు ,మామిడిపల్లి. ఇతర పేర్లు : వీర భద్రుడు , పుట్టిన తేది : 06 జూన్ 1947 , కులము : హిందూ బ్రాహ్మిన్ , పుట్టిన ఊరు : గోదావరి జిల్లా చదువు : గ్రాడ్యుయేట్ , ఉద్యోగం : రేడియో ఆర్టిస్ట్ -విజయవాడ (AIR), తోబుట్టులు : ఇద్దరు సిస్టర్స్ , తను ఒక్కడే కొడుకు , భార్య : సేఖరి , పిల్లలు : ఒక కొడుకు , ఒక కూతురు , మరణము : ౩౦ జూన్ 1988 (41 సం.) -మధుమేహ వ్యాధి తో గుండెపోటు వచ్చింది, సినీరంగ ప్రవేశం : చిన్నప్పుడు నుండి డ్రామాలు , నాటకాలు ,అంటే ఇష్టమున్న వీరభద్రరావు .. చదువుకునే రోజులనుండి స్టేజి నాటకాలలో నటించారు . తండ్రి ఉద్యోగ రీత్యా విజయవాడలో తన చదువు సాగింది, రేడియో ఆర్టిస్ట్ గా కొంతకాలము పనిచేసారు . ౧౯౮౧ లో " జాతర " సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం జరిగి ... "నాలుగు స్థంబాల ఆట " చిత్రం తో మంచి పేరు వచ్చింది . హాస్య నటుడు గా తన ప్రత్యేకతను చూపించేవారు . ఫిల్మోగ్రఫీ :కొన్ని తెలుగు సినిమాలు 1 . చిన్ని కృష్ణుడు ( 1988 ) 2 . చూప...