Posts

Showing posts with the label Nanditha Raj-నందిత రాజ్

Nanditha Raj , నందిత రాజ్

Image
    పరిచయం (Introduction) :   ప్రేమకథా చిత్రం  తో తెలుగు సినిమా కు పరిచయమైనది .మొదట మోడల్ గా చేసారు . ''నీకు నాకు డ్యాస్ డ్యాస్''(తెలుగు) అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈమె ఆమ్మమ్మ వాళ్ళ ఊరు విశాఖపట్నం. నాన్న ఆర్మీ ఆఫీషర్ అయినందున అనేక సిటీలలో బాల్యము గడిపారు.  జీవిత విశేషాలు (profile) :   పేరు : నందిత రాజ్  , పుట్టిన ఊరు : ముంబై  , పుట్టిన తేదీ : 30-ఆగస్ట్ -1994, తండ్రి : ఆర్మీ ఆఫీషర్ -రాజ్ కుమార్ , తల్లి : వస్థి రాజ్(లీగల్ అడ్వైజర్ ) , తోబుట్టువులు : ఒక తమ్ముడు , చదువు : డిగ్రీ - B.Com, నివాసము : హైదరాబాద్ ,  తొలి సినిమా : నీకు నాకు డ్యాస్ డ్యాస్ (తెలుగు), సంక్రాంతి నాడు :    తమ మనసంతా పండగ ఊసులే అంటున్నారు 'ప్రేమకథా చిత్రమ్‌' నాయిక నందిత, పండగ కలిసొచ్చింది: నందిత. నేను అచ్చ తెలుగమ్మాయినే అయినా పుట్టి పెరిగింది ఉత్తరాదిన. నాన్న సైనికాధికారి. తరచూ బదిలీ అయ్యేది. ముంబయి, ఢిల్...