అంబటి శ్రీను , Ambati Srinu
పరిచయం : లా చదువు తూ , చిన్నతనం నుండి సినిమా మీద ఉన్న వ్యామోహం తో చదువును మధ్యలో వదిలేసి గత ఆరు సంవత్సరాలుగా చిత్రా పరిశ్రమలో చిన్న చితకా పాత్రలు వెస్తూ " ఉల్లాసం గా ఉత్సాహంగా " సినిమాలో ' సరోజా వద్దు ' అనే డైలాగ్ తో ప్రెక్షకుల లో ... అటు చలన చిత్రా పరిశ్రమ లో గుర్తింపు సాధించిన నటుడే ఈ అంబటి శ్రీను . ప్రొఫైల్ : పేరు : అంబటి శ్రీనివాసరావు , ఊరు : విశాఖపట్నం , నాన్న : అంబటి ఆనందరావు - సిప్పింగ్ కార్పోరేషన్ లో పని -శ్రీను సినిమాలకు వచ్చిన 6 మసాల లోనే చనిపోయారు ., అమ్మ : శాంతమ్మ , తోబుట్టువులు : ఇద్దరు చెల్లెళ్ళు -> గౌరేశ్వరి , పుష్పలత , చదువు : లా - డిగ్రీ ఫైనల్ ఇయర్ లో దిస్కంటిన్యు . భార్య : శిరీష . నివాసము : హైదరాబాద్ , నచ్చిన హీరోలు :యన్.టి.ఆర్.,చిరంజీవి ,కమల్ హాసన్ , కెరీర్ : సినిమాల మీద మోజు కొద్దీ , చదువు మాని , సత్యానంద్ గారి ఇన్స్టిట్యుట్ లో ట్రైనింగ్ అయ్యి , గౌతం అనే హైదరాబాద్ స్నేహితుడి దగ్గరికి , అమ్మా నాన్న లను ఒప్పించి వెళ్లి , నానా పాట్లు పడి , తిరిగిన ...