నేరెళ్ళ వేణుమాధవ్ , Venu Madhav Nerella
పరిచయం : డా . నేరెళ్ళ వేణుమాధవ్ , ముద్దుగా , ప్రముఖముగా యన్ . వి . అని పిలువబడే ఈయన మిమిక్రీ ఆర్టిస్ట్ . ప్రొఫైల్ : పేరు : డా . నేరెళ్ళ వేణు మాధవ్ , ముద్దు పేరు : యన్ . వి . పుట్టిన తేది : 28 - డిసంబర్ - 1932 , పుట్టిన ఊరు : వరంగల్ జిల్లా లో చిన్న గ్రామము , కెరీర్ : మొదట్లో సినిమా నటులను , రాజకీయ నాయకులను , ఊరిలోని గ్రామ పెద్దల మాటలను అనుకరణ చేసేవాడట . రాను రాను ఎన్నో ప్రోగ్రామ్లు ఇచ్చారు . ఈయ న శిష్యుల లో ' హరికిషెన్ ముఖ్యుడు . అవార్డ్స్ : 2001 లో పద్మశ్రీ అవార్డు . 1981 లో శ్రీ రజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు ,