Posts

Showing posts with the label Prabhakar Reddy - ప్రభాకర్ రెడ్డి డా.

Prabhakar Reddy - ప్రభాకర్ రెడ్డి డా.

Image
image : courtesy with cinegoer.com . పరిచయం (Introduction) : ప్రభాకర్ రెడ్డి తెలుగు క్యారక్టర్ నటుడు ..విలన్‌ పాత్రలు వేసేవారు. ఈయన వృత్తి రీత్యా వైద్యుడు . సుమారు 472 సినిమాలలో నటించారు .21 సినిమాలకు కథలు వ్రాసేనారు. ఓ గొప్ప హీరోన్‌ ని ''లలితా రాణి''  గా ఉన్న పేరుని జయప్రద గా మార్చి సినిమా రంగానికి పరిచయం చేసారు(భూమికోసం సినిమాలో 1976) .  , జీవిత విశేషాలు (profile) : పేరు : ప్రభాకర్ రెడ్ది Mandadi-MBBS,  పుట్టినతేదీ : 08 అక్టోబర్ 1935 ,  నివాసము : హైదరాబాద్ ,  పుట్టిన ఊరు : తుంగతుర్తి -- నల్గొండ జిల్లా. , మరణము : 1997(62 స.లు )హైదరాబాద్ లో , తల్లి దండ్రులు : లక్ష్మా రెడ్డి , కౌసల్య , చదువు : MBBS  ఉష్మానియా కాలేజ్ లో చచువు కున్నారు 1955-1960.. మొదటి సినిమా : చివరకు మిగిలేది. -సైక్యియాట్రిస్ట్ గా -1960. నటించిన సినిమాలు (filmography ):   ప్రభాకర్ రెడ్డి ఫిల్మోగ్రఫీ:   1.) Anthima Theerpu (1988) నటుడు,   2.) Chinnodu Peddodu (1988) నటుడు,   3.) ప్రచండ భారతంను (1988) దర్శకుడు,   4.) Prathibhavanthudu (1986) ద...