Posts

Showing posts with the label Aswini Dutt-అశ్విని దత్ .సి

అశ్విని దత్ .సి , Aswini Dutt.C

Image
పరిచయం : అశ్విని దత్ ఒక ప్రఖ్యాత తెలుగు సినిమా నిర్మాత . ఈయన వైజయంతి మూవీస్ సమస్త వ్యవస్థాపకుడు . ప్రొఫైల్ : పేరు : అశ్వినీ దత్ , జననం : సెప్టెంబర్ 15 కుటుంబము : భార్య : పిల్లలు : ముగ్గురు కుమార్తెలు . ఫిల్మోగ్రఫీ - as -ప్రొడ్యూసర్ * కంత్రి (2008) * చిరుత (2007) * సైనికుడు (2006) * జై చిరంజీవ (2005) * సుభాష్ చంద్ర బోస్ (2005) * బాలు ABCDEFG ( ౨౦౦౫ ) * గంగోత్రి (2003) * ఇంద్ర (2002) * కంపెనీ (2002) * ఆజాద్ (2000) * రావోయి చందమామ (1999) * రాజ కుమారుడు (1999) * పరదేశి (1998) * చూడాలని వుండి (1998) * మేరె సపనో కి రాణి (1997) * పెళ్లి సందడి (1997) * సరిగమలు (1994) * గోవింద గోవింద (1993) * అశ్వమేధం (1992) * జగదేక వీరుడు అతిలోక సుందరి (1990) * ఆఖరి పోరాటం (1988) * అడవి సింహాలు (1983) * జాని దోస్త్ (1983) * ఎదురులేని మనిషి (1975) * ఓ సీత కథ (1974)