Posts

Showing posts with the label నారాయణ మూర్తి.ఆర్.

నారాయణ మూర్తి.ఆర్. , Narayana murty.R

Image
పరిచయం : ఆర్ .నారాయణ మూర్తి సినిమా నటుడు , దర్సకుకు , నిర్మాత ... తనదైన బానీ లో నటన , నిర్మాణ రంగములులో పేరు తెచ్చుకున్న మహా మనిషి . ప్రొఫైల్: పుట్టిన ఊరు : మల్లం పేట - రౌతలపూడిమండలం , తూర్పు గోదావరి జిల్లా . పుట్టిన తేది : * - * - 1954 , కుటుంబము : నాన్న : రెడ్డి చిన్నయ్య నాయుడు . రైతు కుటుంబము . అమ్మ : రెడ్డి చిట్టెమ్మ . అన్నా దమ్ములు - నలుగురు . అక్క చెల్లెళ్ళు - ముగ్గుతూ . భార్య : పెళ్ళిచేసుకోలేదు . చదువు : డిగ్రీ వరకు , స్కూల్ లో లీడర్ గా ఉండేవాడు . ప్రసిడెంట్ , సెక్రెటరీ , మున్నగు పడవు చేసేవాడు . కమ్యునిస్త్ భావాలు ఉండే ఈయన మెల్లమెల్ల గా అటు వైపు గా పని చేసారు . సినిమా ప్రవేశం : సినిమా పిచ్చి ఎక్కువే , అమ్మ దగ్గర డెబ్భై రూపాయలు తీసుకోని సినిమా చాన్స్ కోసం మద్రాసు వెళ్లి నన కష్టాలు పడ్డాడు . చేతిలో డబ్బు లేక , తిండి కరువై సగానికి సగం శరీరంతగ్గింది . చివరిగ్గా అటువంటి కాస్త కాలములో రాజబాబు మేకప్ మెన్ కృష్ణ సహాయకుడు ...