శ్రద్దా ఆర్య , Shraddha Arya
********************************************************* పరిచయం : శ్రద్ధా ఆర్య ఢిల్లీ కి చెందినా ప్రఖ్యాత మోడల్ . ఎల్.జి.వాషింగ్ మెషిన్ యాడ్ లో సుపరిచితురారు . తెలుగు సినీపరిశ్రమలోకి " గొడవ " సినిమా ద్వారా అడుగుపె్ట్టినది . ప్రొఫైల్ : పేరు : శ్రద్దా ఆర్య , పుట్టిన తేదీ : 18 ఆగస్ట్ -1986, పుట్టిన ఊరు ; న్యూ డిల్లీ, నాన్న : సుమన్ కుమార్ ఆర్య , బిజినెస్ మాన్(ఇటుకుల బట్టీ వ్యాపారము ) , అమ్మ : కుసుమ ఆర్య , గృహిణి , చదును : బి.ఎ (హన్స్) ఎకనమిక్స్ , తోబుట్టువులు : ఇద్దరు అక్కలు - పెళ్ళిల్లు అయిపోయాయి కెరీర్ : ఈమె కుటుంబీకులు ఎవరు సినిమాల్లో లేరు . తనకు సినిమాలంటే ఇస్టము . ఈమెకు మోడలింగ్ అంటే మోడలింగ్ సినిమా ప్రవేసానికి మొదటి మెట్టు ... , అది చూసి తెలుగు లో నటించిన సినిమాలు : గొడవ గొడవ 2007, 2010- కోతిమూక, రోమియో , తింగరోడు . తాజాగా ఆమె మళయాళ ' హలో ' చిత్రం రీమేక్ లో రాజశేఖర్ కి జోడిగా చేయటానికి కమిటయ్యింది. మిగతా ఫిల్మోగ్రఫీ : గొడవ (2007) - Heroine నిశబ్ద్ (2007) - Ritu కల్వనిల్ కాదిల్ -తమిళ్ (200...