Posts

Showing posts with the label Haripriya(actress)-హరిప్రియ(నటి)

Haripriya(actress)-హరిప్రియ(నటి)

Image
  పరిచయం (Introduction) :   హరిప్రియ కన్నడ నటి . 2010 లో తకిట -తకిట తెలుగు సినిమాలో చందన గా పరిచయమైనది. ఎన్నో తమిళ , కన్నడ ,తె లుగు సినిమాలలో నటించారు ..భరతనాట్యం డ్యాన్స్ వచ్చు . హరిప్రియ మొదట మోడల్ గా పనిచేసారు. కన్నడ భాషా చిత్రాలలో ఎక్కువగా కనిపిస్తారు.కొన్ని తెలుగు సినిమాలు చేసినా పెద్దగా ఫామ్‌ లోకి రాని బెంగుళూరు పిల్ల హరిప్రియ .  జీవిత విశేషాలు (profile) : పేరు : హరిప్రియ ,  పుట్టిన తేదీ : 29-అక్టోబర్ -1988(85), అసలు పేరు    : శృతి పుట్టిన తేది        : అక్టోబర్‌ 29, 1988 జన్మస్థలం        : చిక్‌బళ్ళాపూర్‌, కర్నాటక ఎత్తు : 5' 10'' ,  చదువు : పి.యు.సి, తొలి తెలుగు చిత్రం    : తకిట తకిట మలిచిత్రం            : పిల్ల జమిందార్‌ ప్రస్తుతం        : అబ్బాయి క్లాస్‌ - అమ్మాయి మాస్‌ లక్ష్యం            : నటిగా ప...