వైజయంతిమాల , Vyjayanthimala
పరిచయం : వైజయంతిమాల పాత తరం తెలుగు మరియు తమిళ సినిమా నటి. తరువాత ఆమె హిందీ చిత్ర రంగంలో ప్రవేశించి పేరు తెచ్చుకొన్నారు. గొప్ప డాన్సర్ , ఒక డాన్స్ స్కూల్ ని నడుపుతున్నారు . 10 జనవరి 2009 అక్కినేని అవార్డు పొందేరు .అపురూప అందగత్తె .ఈమె కన్నడ కస్తూరి . ప్రొఫైల్ : జననం --: ఆగస్టు 13,1946,, జన్మస్థలం :మద్రాసు,, వృత్తి : నటి, భరతనాట్య కళాకారిణి, గోల్ఫ్ క్రీడాకారిణి,, /భర్త : డాక్టర్.సి.యల్.బాలి, సంతానం : ఒక మగబిడ్డ (సుచింద్ర బాలి), తండ్రి : యెం.డీ.రామన్ మద్రాస్ ఇంజనీరింగ్ కాలేజీ లో ఉద్యోగము , తల్లి : వసుంధరా దేవి, మాతృభాష : కన్నడం, అమ్మమ్మ : యదుగిరిదేవి-యాగమ్మ , మతము : హిందూ అయ్యంగార్ కుటుంబము , అవార్డ్స్ : పద్మ శ్రీ ఫిల్మోగ్రఫీ : 1940's 1. Vazhkai (1949)---2. Jeevitham (1949) 1950's 3. Bahar* (1951)-------------------4. Anjaam (1952) 5. Sangham (1953)----------------6. Penn (1953) 7. Ladki (1953)--------------------8. Nagin* (1954) 9. Miss Mala (1954)-------------...