Posts

Showing posts with the label నిఖిల్ సిద్ధార్థ్

నిఖిల్ సిద్ధార్థ్ , Nikhil Siddharth

Image
పరిచయం : తెలుగు ఫిలిం ఇండస్ట్రి లో నటుడు ' హైదరాబాద్ నవాబ్స్ ' సినిమాకి సహ da ర్సకుడు గా మొదలైన ఇతని సినిప్రవేసము ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పత్రాలు చేసారు . శేకర్ కమ్ముల హ్యాపీ డేస్ లో యం . యల్ . ఎ . కొడుకు గా నటించారు . ప్రొఫైల్ : పేరు : నిఖిల్ సిద్ధార్థ్ , పుట్టిన తేది : 01 జనవరి 1985 , పుట్టిన స్థలము : హైదారాబాద్ , ఫిల్మోగ్రఫీ : Actor 2010 - కలవారు కింగ్ ( తెలుగు ) 2008 - యువత ( తెలుగు ) 2008 - అంకిత్, పల్లవి & ఫ్రెండ్స్ ( తెలుగు ) 2007 - హ్యాపీ డేస్ ( తెలుగు ) మూలము : ఇంటర్నెట్.