అనుష్క , Anuska Setty
పరిచయం : బెంగుళూరు నగరానికి చెందిన యోగా శిక్షకురాలు అనూష్క అసలు పేరు స్వీటీ శెట్టి . పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది . ఆ తరువాత ఈమె విక్రమార్కుడు , లక్ష్యం, వంటి- విజయవంతమైన- చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కధానాయికగా తన స్థానాన్ని పదిలపరచుకున్నది . ప్రొఫైల్ : స్క్రీన్ నేమ్ : అనుష్క , అసలుపేరు : స్వీటీ శెట్టి , పుట్టిన తేది : 1981 . పుట్టిన ఊరు : బెంగుళూరు , చదువు : బి . సి . ఎ .(B.CA.) తెరంగేట్రం సినిమా : సూపర్ - తెలుగు . అనూష్క నటించిన తెలుగు చిత్రాలు బలాదూర్ ,-2008(రవి తేజ తో) సూపర్-2005 మహానంది--2005 డాన్ లక్ష్యం విక్రమార్కుడు-2006 స్టాలిన్ (ప్రత్యేక నృత్యం)-2006 ఒక్క మగాడు-2007 స్వాగతం చింతకాయల రవి అస్త్రం-2006 రెండు -2007.