కాజల్ అగర్వాల్-Kajal Agarwal
****************************************************************************
పరిచయం :
ముంబై నుంచి తెలుగులోకి వచ్చిన హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగులో ' లక్ష్మీకళ్యాణం' చిత్రంలో నటించింది. ఇటీవలే ' చందమామ' చిత్రంలో చేసింది. అదే నిర్మాత నిర్మిస్తున్న తాజా సినిమాలో నటుడు నితిన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అయితే.. ఏ ఊరు వెళ్లినా తన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జిమ్ కు మాత్రం వెళుతుంటాను అంటోంది కాజల్. ప్రొఫైల్ :
పేరు : కాజల్ అగర్వాల్
ముద్దు పేరు : క్యాజు . పుట్టిన తేది : 19- June -1985. పుట్టిన ఊరు : పుట్టి పెరిగింది మాత్రం ముంబైలో. స్వంత ఊరు -- పంజాబ్‌లోని అమృతసర్. కుటుంబ సభ్యులు : అమ్మ -సుమన్ , నాన్న-వినయ్ అగర్వాల్ , చెల్లి(నిషా) , అమ్మమ్మ ,
మొదటి తెలుగు సినిమా : లక్ష్మి కళ్యాణం / తెలుగు డైరెక్టర్ తేజ .
చదువు : మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి, హబిస్ : యోగ చేయడం , సంగీతం వినడం , టి . వి చూడడం , పుస్తకాలు చదవడము ,
మొదటి సినిమా : హిందీలో "సినిమా" అనే మూవీలో చేశారు . ...