Posts

Showing posts with the label Rana Daggupati - రానా దగ్గుపాటి

రానా దగ్గుపాటి , Rana Daggupati

Image
పరిచయమ : రానా దగ్గుపాటి సురేష్ కుమారుడు , చిత్ర నిర్మాత D. రామ నాయుడు మనుమడు . లీడర్ సినిమా ద్వారాతెలుగు తెరంగేట్రం చేశారు . ప్రొఫైల్ : పేరు : రానా దగ్గుపాటి , తండ్రి : సురేష్ బాబు , దగ్గుపాటి (ప్రొడ్యూసర్) చిన్నాన్న : వెంకటేష్ దగ్గుపాటి , తెలుగు సినీ హీరో . తాత : రామానాయుడు దగ్గుపాటి , చదువు : డిగ్రీ మరియు , విజుయాల్ ఎఫెక్ట్స్ & యానిమేసున్ లో సర్టిఫికేట్ కోర్సు పుట్టిన తేదీ : 14-డిసెంబర్ -1984, పుట్టిన ఊరు : చెన్నై (తమిళనాడు), ఎత్తు : 6' 3'' , ప్రస్తుత నివాసం : హైదారాబాద్ ఫిల్మోగ్రఫీ : లీడర్ (తెలుగు)-2010 , Dum maaro Dum -- hindi (2011), నేను నా రాక్షషి (తెలుగు)--2011, Department -- Hindi (2011), ==================================  visiti my website > Dr.Seshagirirao-MBBS.