Posts

Showing posts with the label జయమాలిని

జయమాలిని ,Jayamaalini

Image
------------------------------------------------------------------------------------- పరిచయం : జయమాలిని దక్షిన భారతదేశ సినీమా పరిశ్రమలో పర్సిద్ధి చెందిన డాన్సర్ , నటి. ఈమె తెలుగు,తమిళం,కన్నడమ్, మలయాలము, హిందీ లలో 500 పైగా సినీమాలలో నటించారు. జయమాలిని డాన్సంటే ఆరోజుల్లో కుర్రకాలు పడిచచ్చేవారు. పూరవము సినీమాలలో హీరోయిన్లు దాన్సులు , ఎక్ష్పోజింగ్ లూ చేసేవారుకాదు, దర్శకులూ అలా చేయించేవారుకాదు, అందుకే ఆనాడు ఇటువంటి కాబెరీ డాన్సులు ఉండేవి. జయమాలిని సినిమా ఇండస్టీ నుండి రిటైర్ అయిన తరువాత పోలిస్ ఇన్స్పెక్టర్ ని పెల్లి చేసుకొని చెన్నై లో స్థిరపడిపోయారు. తన కూతురికి దాన్సు నేర్పిస్తుంది ఎందుకోమరి. ప్రొఫైల్ : (Profiles): పేరు : జయమాలిని , నివాసము : చన్నై , పిల్లలు : ఒక కూతురు , భర్త : పోలీస్ ఇంస్పెక్టర్ , జయమాలిని నటించిన తెలుగు చిత్రాలు యుగంధర్ జగన్మోహిని యమగోల వేటగాడు ఒక రాధా ఇద్దరు కృష్ణులు (1986) Supporting Cast డేంజర్ లైట్ (1985) Actor మహానగరంలో మాయగాడు (1984) Supporting Cast హీరో (1984) Supporting Cast రుద్రా కలి (1983) Acto...