Posts

Showing posts with the label మిక్కి.జె.మేయర్

మిక్కి.జె.మేయర్ , Mickey.J.Meyer

Image
పరిచయం : కొత్త గా వచ్చిన music కంపోజర్ / డైరెక్టర్ . తెలుగు లో మ్యూజిక్ దర్సకత్వం చేయాలని నిర్ణయించుకొని తమ్మారెడ్డి భరద్వాజ ద్వారా "పొతే పోనీ " సినిమా కి మొదటిగా మ్యూజిక్ కంపోజ్ చేసారు. ప్రొఫైల్ : మిక్కి . జె . మేయర్ , పుట్టిన స్థలము : హైదరాబాద్ . ఇష్ట మైన సంగీతం : ఎ . ఆర్ . రెహమాన్ . మ్యూజిక్ . ఫేవరైట్ ఆల్బం : వందేమాతరం / రెహ్మాన్ చదువు : మ్యూజిక్ లో గ్రాడ్యుయేషన్ - from Trinity College of Music, లండన్ దిస్కగ్రఫి ఇయర్---- ఆల్బం 2008 --కోత బంగారు లోకం 2008 --హరే రామ్ 2007 --హ్యాపీ డేస్ 2007 --నోటేబూక్ 2006 --10th క్లాసు 2005 --పోతే పోనీ