Posts

Showing posts with the label విజయ కె.ఆర్.

విజయ కె.ఆర్. , vijaya K.R

Image
పరిచయం : కె.ఆర్.విజయ దక్షిణభారత సినీనటి. పున్నాగై అరసి (పున్నాగ పూల వంటి నవ్వులు కలది) అని బిరుదునందుకున్న విజయ నాలుగు దశాబ్దాలపాటు సినీరంగములో పనిచేసినది. సుమారు 400 సినిమా ల లో నటించారు . తెలుగు , తమిళ , కన్నడ, మలయాళం , హిందీ భాషల లో పని చేసారు . ప్రొఫైల్ : పుట్టిన రోజు : 19 ,ఫిబ్రవరి 1948. పుట్టిన స్థలం : పళని - కేరళ . తల్లి : కేరళనుండి , తండ్రి : ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవాడు. ఈమె బాల్యం చాలామటుకు పళనిలో గడిసింది. ఈమె తండ్రి ఎం.ఆర్. రాధా డ్రామా కంపెనీలో పనిచేస్తూ సినిమాలలో నటించి పేరుతెచ్చుకోవాలని కలలుకన్నాడు. తెరంగేట్రం : విజయ బాల్యం నుండి రంగస్థలంపై నాట్య ప్రదర్శనలు చేసేది. ఈ కార్యక్రమాలను టీ.వీలో ప్రసారం చేసేవారు. అలాంటి మద్రాసులో జరిగిన ఒక టీ.వీ కార్యక్రమాన్ని చూసిన నటుడు జెమినీ గణేశన్ ఆమె నటనకు ముగ్ధుడై సినీ తార అయ్యేందుకు మంచి అవకాశాలున్నాయని ప్రోత్సహించాడు. విజయ కె.ఎస్.గోపాలకృష్ణన్ దర్శకత్వం వహించిన కర్పగం సినిమాతో రంగప్రవేశం చేసింది. ఈ సినిమాలో కధానాయకుడు జెమినీయే. తెలుగు ఫిల్మోగ్రఫీ : 1. మర్. బ్రహ్మచారి (2003) .... Vasumathi 2. రైతు భరతం (1...