Posts

Showing posts with the label MukkamalaKrishnamurty-ముక్కామల కృష్ణమూర్తి

ముక్కామల కృష్ణమూర్తి,MukkamalaKrishnamurty

Image
------------------------------------------------- పరిచయము : ముక్కామలగా ప్రసిద్ధి చెందిన ముక్కామల కృష్ణమూర్తి తెలుగు సినిమా నటుడు మరియు దర్శకుడు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ముక్కామల విద్యార్ధి దశ నుండే రంగస్థలనటునిగా పేరుతెచ్చుకున్నారు. ఈయన పోషించిన పాత్రలలో కెల్లా బొబ్బిలి యుద్ధం నాటకంలో బుస్సీ పాత్రను అద్భుతంగా పండించేవారు. ఆ తరువాత సినీరంగములో ప్రవేశించి అనేక పాత్రలు పోషించారు.ఈయనకు తెలుగు సినిమా రంగములో ప్రతినాయక పాత్రలు బాగా పేరుతెచ్చాయి. ముక్కామల 1952లో తన సొంత బ్యానర్ ప్రారంభించారు. జీవిత విశేషాలు (profile): పేరు : ముక్కమాల కృష్ణమూర్తి , ఊరు : ఈయన గుంటూరు జిల్లాలో జన్మించారు. జన్మ నామం: ముక్కామల కృష్ణమూర్తి జననం :అక్టోబర్ 10 1920 (1920-10-10) (వయసు 90) మరణం :1987, జనవరి 10 ప్రముఖ పాత్రలు : బొబ్బిలి యుద్ధం చిత్ర సమాహారం నటుడిగా * ప్యార్ కా సింధూర్ (హిందీ) (1986)- * కొండవీటి సింహం (1981)- * వంశ వృక్షం(1980) * రామాయణంలో పిడకలవేట (1976)- * భక్త కన్నప్ప(1976) .... Pedavema Reddy * సీతా కళ్యాణం (1976) .... Viswamitra Maharshi- * సీతా స్వయం ...