కారుణ్య ఎన్ . సి , Karunya N. C.
పరిచయం : కారుణ్య హైదరాబాద్ కు చెందిన గాయకుడు , సోనీ రియాలిటీ షో , ఇండియన్ అయోడల్స్ రన్నర్ అప్ గా ఎంపికయ్యారు .. అభిషేక్ బచ్చన్ లా ఉంటాడు . ప్రొఫైల్ : పుట్టిన తేది : -01- మార్చ్ -1986. పుట్టిన ఊరు : హైదరాబాద్ , గాయకుల కుటుంబములో పుట్టేరు . గురువు : అంకుల్ - యన్ . సి . మూర్తి గారి దగ్గర నలుగు సం . వయసు లోనే సంగీతం నేర్చుకోవడం మొదలైనది . కజిన్ : హేమచందర్ ( గాయకుడు ). జీ . టి . వి . స .. రి .. గ .. మా .. ప .. లో విజేత . చదువు : బి . టెక్ . ( ఈ . సి . ఈ .), ఈయన ఆల్బమ్స్ : చిరు సరిగమలు , ఈ . టి . వి . " పాడుట తీయగా ' / యస్ . పి . బాలసుబ్రమణ్యం లో విజేత . రెండు పాటలు -- తెలుగు మూవీ ' వంశం ' . లో పాడినారు .