Posts

Showing posts with the label ముమైత్ ఖాన్

ముమైత్ ఖాన్,Mumaithkhan

Image
================================================== పరిచయం : పాకిస్తాన్ నుండి వలస వచ్చి ముంబై పరిసర ప్రాంతం లో స్థిరపడ్డారు . ఈమెకు 4 గురు చెల్లెల్లున్నారు . ఆర్ధికం గా కుటుంబానికి సహాయపడేందుకు ముమైత్ ఖాన్ ఒక డాన్స్ ట్రూప్ లో నెలకు 1500 రూపాయలకు చేరారు . ఈమె చెల్లె జోబిన్ ఖాన్ కూడా కొన్ని తమిల్ సినిమాలలో యాక్ట్ చేసారు . సుమారు 40 హిందీ , తమైళ , తెలుగు , కన్నడ సినిమాలలో నటించారు . ప్రొఫైల్ : పేరు : ముమైత్ ఖాన్ , పూర్తి పేరు : ముమైత్ అబ్దుల్ రషీద్ ఖాన్ , ముద్దు పేరు : మున్ను , పుట్టిన తేది : 01- సెప్టెంబర్ న పుట్టిన ఊరు : ముంబై లో పుట్టేరు . తల్లి : పాకిస్తాని , తండ్రి : ఒక తమిళియన్ , ముమైత్ ఖాన్ నటించిన తెలుగు చిత్రాలు 143 ఛత్రపతి పోకిరి మైసమ్మ ఐ . పి . ఎస్ . ఆపరేషన్ దుర్యోధన సామాన్యుడు మంగతాయారు టిఫిన్ సెంటర్ సవాల్ లక్ష్మీపుత్రుడు మంచు కురిసే వేళలో ఎఫ్ . ఎమ్ .- ఫన్ అండ్ మస్తీ భజంత్రీలు * భూకైలాస్ ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే యోగి ఎవడైతే...