Posts

Showing posts with the label Vasundhara Das(singer)

వసుంధర దాస్ , Vasundhara Das(singer)

Image
పరిచయం : వసుంధర దాస్...నేపధ్య గాయకురాలు .. అయెన్గార్(iyengar)కుటుంబం లో కర్ణాటక లో పుట్టిన తమిళ బ్రాహ్మిన్ . ప్రొఫైల్ : పేరు : వసుంధర దాస్ , ముద్దు పేరు : లవ్లీ , పుట్టిన తేది : *-*-౧౯౭౭ , పుట్టిన ఊరు : బెంగుళూర్ , చదువు : బి.ఎ. (economics), స్పెషల్ : హిందుస్తానీ క్లాసికల్ మ్యూజిక్ , మాట్లేడే భాషలు : కన్నడ , తమిళ్ , తెలుగు , హిందీ , ఇంగ్లీష్ , బాయ్ ఫ్రెండ్ : రోబెర్తో నారాయిన్ - drummer , ఫిల్మోగ్రఫీ : తెలుగు అపరిచితుడు , ఒకే ఒక్కడు , అన్నీ కలిపి : ఫిల్మోగ్రఫీ : ఉగ్ల్య్ ఆర్ పగలి [2008] హిందీ. ఏక దస్తక్ [2005] హిందీ. ఏగన్ తమిళ్ కుషి తమిళ్ బాయ్స్ తమిళ్ కంద నాల ముదల్ తమిళ్ అన్నియన్ తమిళ్ మన్మధన్ తమిళ్ కుదియోన్ క హాయ్ జామన [2005] హిందీ. పతర్ బేజుబాన్ [2004] హిందీ. ఫైల్మ్స్తర్ [2003] హిందీ. లంకేష్ పత్రికే (ఫిలిం) [2002] కన్నడ. రావనప్రభు [2001] మలయాళం. సిటిజెన్ [2001] తమిళ్. మొన్సూన్ వెడ్డింగ్ [2000] హిందీ. హే రామ్ [1999] తమిళ్ & హిందీ. ముదల్వన్ [1999...