Posts

Showing posts with the label సరిత

సరిత ,Saritha

Image
పరిచయం : సరిత దక్షిన భారత సిని నటి , సుమారు 140 సినిమాల లో నటించారు , టి.వి సీరియల్స్ లో నటిస్తున్నారు. ముకేష్నటుడి ని పెళ్లి చేసుకొని , ఇద్దరు కొడుకులను కని విడాకులు తీసు కున్నారు , బాలచందర్ , మరోచరిత్ర ( 1979) కమలహాసన్ తో సినిమా ద్వార తెలుగు తెరకు పరిచయం అయ్యి మంచి పేరు తెచ్చుకున్నారు . హిందీ లో దీన్ని " ఎక్దూజే కె లిఏ " గా రిమెక్ చేసారు . ఈమె మంచి డబ్బిగ్ ఆర్టిస్టిట్ . తెలుగు సినిమా ' గోరింటాకు ' తో మొదలై సుమారు 1000 కి పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. మాధవి, విజయశాంతి, రమ్యకృష్ణ, ఆమని, మీనా, సౌందర్య.. ఇలా చాలామందికి చెప్పారు . 'స్వాతికిరణం'లో మమ్ముట్టి దగ్గర సంగీతం నేర్చుకునే పదేళ్ల బాలుడికి డబ్బింగ్‌ చెప్పడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది అని అంటారు.. ప్రొఫైల్ : పేరు : సరిత ,  ఊరు : మునిపల్లె (గుంటూరు దగ్గర), నాన్న : సినిమా డిస్ట్రిబ్యూటర్ ,  మొదటి సినిమా : మరోచరిత్ర , కుటుంబం : భర్త --ముకేష్నటుడు , పిల్లలు -- ఇద్దరు కొడుకులు , సరిత నటి...