Posts

Showing posts with the label Pushpavalli(పుష్పవల్లి)

పుష్పవల్లి,Puspavalli

Image
============================================= పరిచయము (introduction): పెంటపాడు పుష్పవల్లి , అలనాటి తెలుగు సినిమా నటి, జెమినీ గణేషన్ భార్య మరియు ప్రముఖ హిందీ సినిమా నటి రేఖ యొక్క తల్లి. తెలుగు , తమిళం , హిందీ , భాషా చిత్రాలు లో నటించారు . పుల్లయ గారు తీసిన సినిమాలే ఎక్కువ . జీవితవిశేషాలు(profile) : పేరు : పుష్పవల్లి (సినిమాకోసం మార్చిన పేరు ), జన్మ నామము : మంగతాయారమ్మ , పుట్టిన ఊరు : కాకినాడ , మతము : హిందూ సాతాని వైష్ణవులు . భర్త : జెమినీ గణేషన్‌(never married to Gemini Ganeshan), తోడు కోడల్ళు : అలమేలు , సావిత్రి , పిల్లలు : ఇద్దరు కూతుర్లు : హిందీ నటి రేఖ (భాను రేఖ )., రాధ (ఉస్మన్‌ సయ్యద్ ), చిత్ర సమాహారం-తెలుగు : పెంపుడు కొడుకు * వరవిక్రయం * సంపూర్ణ రామాయణం (1936 సినిమా) * విశ్వమోహిని వింధ్యరాణి * చూడామణి * పాదుకా పట్టాభిషేకం ( జెమిని) * చల్ మోహనరంగా మోహినీ భస్మాసుర * మాలతీమాధవం * సత్యభామ * బాలనాగమ్మ * సుడిగుండాలు =============================...