Posts

Showing posts with the label Jayapradha - జయప్రద

జయప్రద,Jayapradha

Image
  -       ========================================================      పరిచయం: తెలుగు సినీరంగములో జయప్రద లేదా జయప్రద నహతా ( Jayaprada Nahata ) గాపరిచితురాలైన "లలితారాణి " ప్రముఖ నటి మరియు పార్లమెంటు సభ్యురాలు. జయప్రద ఏప్రిల్ 3 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాజమండ్రి లో ఒక మధ్యతరగతికుటుంబములో కృష్ణ మరియు నీలవేణి దంపతులకు జన్మించినది. 1962 ప్రొఫైల్ : స్క్రీన్ పేరు : జయప్రద , అసలు పేరు : లలితా రాణి , పుట్టిన తేది : 03 ఏప్రిల్ 1962 , తండ్రీ : కృష్ణ , తల్లి : నీలవేణి , భర్త : 1986 జూన్ 22 న సినీనిర్మాత శ్రీకాంత్ నహతా ను వివాహమాడినది. సినీ ప్రవేశము జయప్రదకు బాల్యములో డాక్టరు అవ్వాలని కోరిక ఉండేది. ఈమె తల్లి ఈమెను ఏడవఏటినుండే నాట్య సంగీత శిక్షణకు పంపినది. తన తండ్రి మరియు బాబాయిలు సినిమాపెట్టుబడిదారులైనప్పటికీ ఈమెకు సినీరంగ ప్రవేశము వారిద్వారా లభించలేదు. 14 ఏళ్లవయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం.ప్రభాకరరెడ్డి ఈమెను కనుగొన్న...